IPL 2021 Phase 2 Overseas Players Update, SA రెడీ ! || Oneindia Telugu

2021-05-31 426

The Board of Control for Cricket in India (BCCI) on Saturday announced to complete the remaining matches of VIVO Indian Premier League 2021 season in the United Arab Emirates (U.A.E) considering the monsoon season in India in the months of September-October this year
#Ipl2021
#Overseasplayers
#Bcci

దేశంలో ప్రాణాంతక వైరస్ మహోత్పాన్ని సృష్టించడం ఆరంభమైన పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 (IPL 2021) సీజన్, 14వ ఎడిషన్‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లను నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబర్ 17న మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. అక్టోబర్ 10వ తేదీన ఫైనల్ మ్యాచ్.. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్‌పై బీసీసీఐ త్వరలోనే అధికారిక ముద్ర వేయనుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు త్వరలో చేపట్టనుంది.

Free Traffic Exchange